Rayadurgam

రాయదుర్గం అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసు లు

రాయదుర్గం అర్బన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసు లు

రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 20 జూన్: గతంలో రాయదుర్గం అర్బన్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న సురేష బాబు స్థానం లో నూతనంగా వచ్చిన శ్రీనివాసులు ఆదివారం విధులు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని ఆయన తెలిపారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button