Rayadurgam

మానవ హక్కుల పై మున్సిపల్ చైర్మన్ తో చర్చించిన మానవ హక్కుల సంఘం నాయకులు

మానవ హక్కుల పై మున్సిపల్ చైర్మన్ తో చర్చించిన మానవ హక్కుల సంఘం నాయకులు

రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 18 జూన్:  పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ ను మానవ హక్కుల సంఘం రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని మండలాలు చైర్మన్ లు వాయిస్ చైర్మన్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషన్ ని సన్మానించి మానవహక్కుల అవగాహన గురించి తెలియజేశామని మానవ హక్కుల సంఘాల నేతలు విజయ్ నాగేంద్ర నాగయ్య పె న్నయ్య ఓబులేసు గంగాధర తదితరులు పాల్గొన్నారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button
Enable Notifications    OK No thanks