Rayadurgam

మొక్కలు నాటుతున్న భారతి

మొక్కలు నాటుతున్న వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్ర రెడ్డి భార్య కాపు భారతి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 05 జూన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఐదవ వార్డు సచివాలయం పరిధిలో ప్రభుత్వ విప్ అనంతపురం జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు కాపు రామచంద్ర రెడ్డి భార్య భారతి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కాలుష్యం కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు అధికంగా చెట్లు ఉండడంతో కాలుష్యం కాలుష్యం తగ్గి వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోరగాళ్ళ శిల్ప వైస్ చైర్ పర్సన్ శ్రీనివాస యాదవ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button
Enable Notifications    OK No thanks