RayadurgamNandyal

రాజ్యాంగ నిర్మాత కు ఘన నివాళి

రాజ్యాంగ నిర్మాత కు ఘన నివాళి

రాయదుర్గం (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శిల్ప ఆధ్వర్యంలో వార్డ్ కౌన్సిలర్  వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలుతో ఘన నివాళి  అర్పించారు

Back to top button
Enable Notifications    OK No thanks