Rayadurgam

పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి

పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి

రాయదుర్గం (పల్లెవెలుగు) 10 ఏప్రిల్:  తాలూకా పరిధిలోని పలు ప్రాంతాల్లో మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పంట పొలాలను పరిశీలించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ వేరుశనగ పంట ఏ మాత్రం దిగుబడి లేక పెట్టిన పెట్టుబడులు కాకా అప్పుల్లో కూరుకుపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వాపోయారు. సంబంధిత అధికారులు పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button