
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలి – సిపిఎం సిపిఐ
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలి – సిపిఎం సిపిఐ
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు రెండు గంటలపాటు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నాలో పాల్గొన్న నాయకులు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలపై ఎక్కడా లేనంత భారం పడుతోంది అదే విధంగా విద్యుత్ చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచుతూ పోతున్నారు ఇక నిత్య నిత్యవసర సరుకులు గగనాన్ని అందుతున్నాయి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాకముందు నేను విన్న నేను ఉన్న మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలో ఉంది చెప్పినవి ఏమాత్రం నెరవేర్చడం లేదు పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్యాలయం ముందు రెండు గంటలపాటు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు ధర్నాలో సిపిఐ నాగార్జున సిపిఎం నాగరాజు సిఐటియు మల్లికార్జున ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు