Anantapur

వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య చికిత్స శిబిరం

వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య చికిత్స శిబిరం

అనంతపూర్ (ఆంధ్రప్రతిభ) 19 జూన్: కనేకల్ మండల పరిధిలోని తన కలపాడు గ్రామంలో వైయస్సార్ పార్టీ మరియు సవేరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్య చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లా వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధ్యక్షులు కాపు రామచంద్రా రెడ్డి భార్య ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ కాపు భారతి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి గుమ్మగట్ట మండలం వై ఎస్ ఆర్ సి పి మండల కన్వీనర్ బోయ మంజునాథ అదేవిధంగా గా పొనుగుపాడు వైయస్సార్ పార్టీ నాయకులు నాగమణి రమణారెడ్డి  రామాంజనేయులు బోయ మారుతి హనుమంత రెడ్డి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button
Enable Notifications    OK No thanks