
Anantapur
సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
అనంతపురం (ఆంధ్రప్రతిభ) 24 మే: వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్ టి బిసి మైనార్టీ ఈ వర్గాలకు చెందిన మంత్రి వర్యులు ఈ నెల 29న అనంతపురంలో జరగనున్న బస్సు యాత్రను జయప్రదం చేసేందుకు సభా స్థలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగానే మంగళవారం పార్టీకి చెందిన పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల తలశిల రఘురాం మరియు జిల్లా శాసనసభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధు లతో కలిసి ఇ జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసన సభ్యులు కాపు రామచంద్రారెడ్డి స్థలాన్ని పరిశీలించారు.