
Anantapur
బేతేలు ప్రార్థన మందిరం ప్రారంభోత్సవం
కనగానపల్లి (పల్లె వెలుగు) సెప్టెంబర్ 17 అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం నర్సంపల్లి గ్రామం నందు బేతేలు ప్రార్థన మందిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పరిటాల శ్రీరామ్, మరియు పాస్టర్ సుందర్ రాజు, పాస్టర్ గేరోజ్ ఫర్నేండ్స్, సోమార చంద్రశేఖర్,సోమార శ్రీరాములు,పాస్టర్ యోహన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నర్సంపల్లి యాప కుంట పేరూరు తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున విశ్వాసులు తరలివచ్చారు బేతేలు ప్రార్థన మందిరం కు వచ్చిన విశ్వాసులు అందరూ కరోనా పద్ధతులు పాటించి కార్యక్రమం జరుపుతున్నట్లు పాస్టర్లు తెలిపారు.