You are currently viewing మెస్సీయ గాస్పల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో  యూత్ మీటింగ్

మెస్సీయ గాస్పల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో  యూత్ మీటింగ్

మెస్సీయ గాస్పల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో  యూత్ మీటింగ్

ధర్మవరం (ఆంధ్రప్రతిభ) 22 జూన్:  స్థానిక పట్టణంలోని యస్.ఐ.యు చర్చి నందు బుధవారం యవనస్తులను ఉద్దేశించి వాక్య ఉపదేశములను పాస్టర్ వై, ఎల్, కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ను మొదట పాస్టర్లు ప్రార్ధన పాటలు తో ప్రారంభించారు తదుపరి పాస్టర్ వై ,ఎల్ , కిరణ్ కుమార్ యవనస్తులను ఉద్దేశించి ఇతరుల పట్ల వారు చూపిస్తున్న ప్రేమను తల్లితండ్రులను గౌరవించే విధానమును దేవునియందు భయభక్తులు కలిగివుండుట చెడు వ్యసనాలకు దూరంగా ఉండుట పాపమునకు ఎలా దూరంగా జీవించాలి అని అనేకమైన ఉపదేశములను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు సుందర్ సింగ్, జయపాల్, స్టీవెన్, యవనస్తులు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,