You are currently viewing నూతన అధ్యక్షుడిగా పాస్టర్  యం.యన్.సుందర్ సింగ్

నూతన అధ్యక్షుడిగా పాస్టర్  యం.యన్.సుందర్ సింగ్

నూతన అధ్యక్షుడిగా పాస్టర్  యం.యన్.సుందర్ సింగ్

ధర్మవరం (ఆంధ్రప్రతిభ) 13 జూన్:  దర్మవరం పట్టణంలోని యూనైటెడ్ పాష్టర్స్ వెల్పేర్ సర్వీస్ సొసైటీ ఎన్నికలు ధర్మవరం పట్టణంలో ని  స్థానిక మెస్సీయ ప్రార్థన మందిరంలో మాజీ అధ్యక్షుడు పాస్టర్. షేక్ మోజెస్ ఆధ్వర్యంలో  జరిగాయి .కమిటీ సభ్యులు అందరూ కలిసి నూతన అధ్యక్షుడిగా పాస్టర్  యం.యన్.సుందర్ సింగ్,గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా  ఉపాధ్యక్షుడుగా విజయ్ కుమార్,కార్యదర్శిగా కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా సోలోమోన్ ,కోశాధికారిగా జయపాల్ ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యూనిటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పాస్టర్ యం. యన్. సుందర్ సింగ్ మాట్లాడుతూ దర్మవరం పట్టణంలోని క్రైస్తవుల మరియు చర్చిల , పాస్టర్స్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని చెప్పారు, అదేవిధంగా  క్రైస్థవుల సమస్యలైన బరియల్ గ్రౌండ్ కి కాంపౌండ్ వాల్ ,సరియైన దారి ,కమ్యూనిటీ హాల్ తదితర సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.